'హాజరుకాకుంటే చర్యలు తప్పవు'

'హాజరుకాకుంటే చర్యలు తప్పవు'

ELR: నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ 'మీకోసం' ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ.. సకాలంలో అధికారులు మీకోసం కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. హాజరు కాని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సమస్యను అన్‌లైన్ చేయడం జరుగుతుందన్నారు.సకాలంలో సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.