వడదెబ్బపై కలెక్టర్ సూచనలు

GDL: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వడదెబ్బ బారిన పడకుండా జిల్లా ప్రజలు జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ప్రజల్లో అవగాహనను పెంపొందించాలని, వైద్యారోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల జిల్లా అధికారులు వడదెబ్బ నివారణపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.