ఇరాన్ మైన్‌లేయర్స్‌పై అమెరికా భీకర దాడులు
హర్మూజ్ జలసంధికి సమీపంలో అమెరికా దళాలు భీకర దాడులు చేశాయి. ఇరాన్ మోహరించిన మైన్‌లేయర్స్, నౌకల లక్ష్యంగా విరుచుకుపడ్డాయి. దీంతో అవి ధ్వంసమయ్యాయి. తాము జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన 16 మైన్‌లేయర్స్‌తో పాటు పలు నౌకలను ధ్వంసం అయ్యాయని యూఎస్ సెంట్రల్ కమండ్ వెల్లడించింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను SMలో పోస్ట్ చేసింది.