'లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ'

HYD: షాబాద్ మండలం ఆస్పల్లిగూడ గ్రామంలో చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యన్ని చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య పంపిణీ చేశారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా అమలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.