తిరుపతిలో రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు.!

తిరుపతిలో రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు.!

TPT: ఈనెల 20, 21న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా తిరుచానూరుకు వచ్చే పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. శ్రీకాళహస్తి నుంచి వచ్చే వాహనాలు గాజులమండ్యం కూడలి నుంచి రేణిగుంట మీదుగా, తిరుపతి - రేణిగుంట నుంచి వచ్చే వాహనాలు నారాయణాద్రి కూడలి వరకు వెళతాయని చెప్పారు.