నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* రూరల్ ఎమ్మెల్యేకు పీఏగా కొనసాగుతున్న ప్రభుత్వ టీచర్‌కి హ్యూమన్ రైట్స్ కోర్టు నోటీసులు జారీ
* నవీపేట్‌లో పెట్రోల్ పోసి మహిళను హత్య చేసిన నిందితులు అరెస్ట్
* దొంగనోట్ల కేసులో ఇరికించాలని నన్ను చూస్తున్నారు: ఆసిఫ్
* కొన్ని కారణాల వల్ల నాకు మంత్రి పదవి రాలేదు: MLA పొద్దుటూరి సుదర్శన్