కొలతల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు
NZB: కమ్మర్‌పల్లి మండలంలో తూనికలు కొలతల శాఖ అధికారులు కిరాణా, చికెన్, రేషన్, హార్డ్ వేర్ తదితర దుకాణాల్లో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా అధికారి మహమ్మద్ సుజాత్ అలీ తెలిపారు. ప్రతి వ్యాపారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిర్ణీత కాలపరిమితి పూర్తైన వెంటనే తిరిగి కాటాలకు అనుమతి తీసుకోవాలన్నారు.