ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 23 మంది అభ్యర్థులు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 23 మంది అభ్యర్థులు

NLG: నల్లగొండ- ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈరోజుతో ముగిసింది. మొత్తం 23 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల మద్దతుతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో పాటు పలువురు అభ్యర్థులు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు.