MLA హరీష్ రావును కలిసిన డీటీఓ

SDPT: జిల్లా రవాణా శాఖ అధికారిగా భాధ్యతలు చేపట్టిన పి. క్రిస్టోఫర్ శుక్రవారం సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. డీటీఓగా భాధ్యతలు చేపట్టిన ఆయన సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.