నవీన్ యాదవ్ అధిక మెజార్టీతో గెలిపించాలి:ఎమ్మెల్యే

నవీన్ యాదవ్ అధిక మెజార్టీతో గెలిపించాలి:ఎమ్మెల్యే

BHPL: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ.. శనివారం 94వ డివిజన్ షేక్‌పేట పరిధిలోని హజీజ్ బాగ్, అరవింద్ నగర్ కాలనీల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.