డీటీఎఫ్ మండల అధ్యక్షుడి ఎన్నిక

డీటీఎఫ్ మండల అధ్యక్షుడి ఎన్నిక

SRPT: డీటీఎఫ్ మోతె మండల కమిటీని ఇవ్వాళ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా నాగయ్య, ప్రధాన కార్యదర్శిగా వీరాంజనేయులు, ఉపాధ్యక్షుడిగా వెంకన్న ఎన్నికయ్యారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.