దస్తగిరి ఉరుసులో పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు

NDL: పాణ్యం మండలం ఎస్. కొట్టాలను గురువారం శ్రీ దస్తగిరి సాహెబ్ దుర్గ హౌస్ మహోత్సవంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామికి ప్రత్యేక ఫాతేహాలను సమర్పించి దుర్గను దర్శించుకున్నారు. అనంతరం జిల్లా స్థాయి బాలికల కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.