మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జడ్చర్లకు ప్రభుత్వం మరో రూ. 150 కోట్లు మంజూరు చేసింది: ఎమ్మెల్యే అనిరూథ్ రెడ్డి
★ రేపటి నుంచి ప్రారంభం కానున్న సలేశ్వరం జాతర
★ విశేష అలంకరణలో దర్శనమిచ్చిన ఏడుపాయల వనదుర్గ అమ్మవారు
★ మిడ్జిల్‌లో వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి