జిల్లాలో నేటి మాంసం ధరలు

జిల్లాలో నేటి మాంసం ధరలు

SKLM: జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ లైవ్ రూ.180, స్కిన్ రూ.240, స్కిన్ లెస్ రూ. 260 అమ్మకాలు చేపడుతుండగా, మటన్ కిలో రూ 800 ధర , గుడ్డు రూ.6–7 ధర పలుకుతుంది. ధరలు నిలకడగా ఉండడంతో ఆదివారం చికెన్, మటన్, చేపల దుకాణాల వద్ద రద్దీ వాతావరణం నెలకొంది. మీ ప్రాంతంలో చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.