జాతీయ ప్రధాన రహదారి పై మహిళను ఢీకొన్న కారు

జాతీయ ప్రధాన రహదారి పై మహిళను ఢీకొన్న కారు

KMR: పెద్ద కొడఫ్గల్ శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రానికి చెందిన మాడు సాయవ్వ వ్యవసాయ పనుల నిమిత్తం జాతీయ ప్రధాన 161 రహదారి దాటుతున్న సమయంలో పిట్లం వైపు నుంచి బిచ్కుంద వైపు వెళుతున్న కారు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సాయవ్వకు గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించి మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.