అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి: ఏసీపీ

అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి: ఏసీపీ

KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తననియమావళి అనుగుణంగా అభ్యర్థులు వ్యవహరించాలని చింతకాని, బోనకల్ మండలాల ఎన్నికల స్పెషల్ ఇంఛార్జ్ ఏసీపీ సాంబరాజు అన్నారు. గురువారం చింతకాయని మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అభ్యర్థులు నడుచుకోవాలని, ప్రచారానికి మైక్ అనుమతి తప్పనిసరన్నారు.