బాలానగర్ ఉద్యోగులకు అవార్డులు

బాలానగర్ ఉద్యోగులకు అవార్డులు

MBNR: బాలానగర్ మండల ఉద్యోగులకు అవార్డుల పంట పండింది. ఎంపీవో, ఇంఛార్జ్ ఎంపీడీవో విజయ్ కుమారి, బాలానగర్ పంచాయతీ కార్యదర్శి జగన్ నాయక్‌లు జిల్లా ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ విజయేందిర బోయి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలువురు అభినందనలు తెలిపారు.