ప్రజా సంక్షేమమే బీజేపీ ధ్యేయం

ప్రజా సంక్షేమమే బీజేపీ ధ్యేయం

KMM: ప్రజా సంక్షేమమే BJP ధ్యేయమని, అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చారిత్రాత్మకమని తెలిపారు.