లేబర్ కోడ్‌లను రద్దు చెయ్యాలి: సీఐటీయూ

లేబర్ కోడ్‌లను రద్దు చెయ్యాలి: సీఐటీయూ

MBNR: కార్మికుల హక్కులను హరిస్తున్న 4 లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధి చట్టాన్ని రద్దు చేసి, కార్మికులకు భద్రతతో కూడిన ఉపాధి, న్యాయమైన వేతనాలు కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.