ఉపాధ్యాయుల జీపీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయుల జీపీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి

NRPT: జిల్లాలో ఉన్న ప్రతి ఉపాధ్యాయ, ఉద్యోగుల యొక్క జీపీఎఫ్ ఖాతాలను ఎప్పటికపుడు ఆన్‌లైన్ చేయాలని ఇవాళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ పక్షాన జెడ్పీ సీఈవో శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. ఉపాధ్యాయుల పార్ట్ ఫైనల్ డబ్బులు కూడా వేగవంతంగా చెల్లించాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు నరసింహ కోరారు.