VIDEO: నగరంలో సీపీఐ నాయకుల ఆందోళన

VIDEO: నగరంలో సీపీఐ నాయకుల ఆందోళన

GNTR: కూటమి ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు రక్షణ ఏది? అంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ నగర మున్సిపల్ కర్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మేరకు నగర కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. కలుషిత నీటితో ప్రజలకు డయోరియా, కలరా, మలేరియా వ్యాధులు వ్యాపిస్తున్నాయని, దీనికి మున్సిపల్ యంత్రాంగ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు.