విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

W.G: పోడూరు మండలం జున్నూరు గ్రామంలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానానికి వెళ్లాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.