VIDEO: మాజీ ఎమ్మెల్యేపై కూటమినేతలు ఫైర్

VIDEO: మాజీ ఎమ్మెల్యేపై కూటమినేతలు ఫైర్

ELR: ఇటీవల పెదవేగి మండలం కొప్పాకలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూటమి ప్రభుత్వంపై అలాగే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడారు. కొప్పాక సొసైటీలో లోన్‌ల విషయంలో అధికారులను బెదిరించి నువ్వు చేసిన లోన్లు అవకతవకల సైతం ఆడిట్‌లో బయటపడ్డాయని వాటిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.