ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PMM: సీతానగరం మండలం నిడగల్లులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే బి. విజయచంద్ర మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా రైతు సేవ కేంద్రాలకు ధాన్యం తరలించి, రైతులకు రెండు గంటల్లో నగదు జమ చేస్తున్నా ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతున్నారు.