గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి

సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్ద బోనాల శివారులోని రెండోవ బైపాస్ రోడ్‌లో బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం డబల్ బెడ్ రూమ్ కాలనీలో నివాసముంటున్న మహేష్ అనే యువకుడు రోడ్డు పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కోనడంతో మృతి చెందినట్లు స్ధానికులు తెలిపారు.