అభివృద్ధి ఓర్వలేక పిచ్చిపట్టింది: ఎమ్మెల్యే

అభివృద్ధి ఓర్వలేక పిచ్చిపట్టింది: ఎమ్మెల్యే

GNTR: వైసీపీ అధినేత జగన్ పరామర్శల పేరిట రాజకీయ లబ్దిపొందడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. విద్యానగర్ క్యాంప్ కార్యాలయంలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వైసీపీ రైతు సమస్యలను గాలికి వదిలేసి గంజాయి సాగుకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందన్నారు. కూటమి చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక వైసీపికి పిచ్చి పట్టిందన్నారు.