కేశ సంరక్షణకు చక్కని చిట్కాలు
శీతాకాలపు చల్లగాలుల కారణంగా జట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు వంటి కేశ సమస్యలు సహజం. వీటిని అధిగమించేందుకు..
★ తలస్నానానికి ముందు నూనె, కండీషనర్ వాడండి
★ తేలికపాటి షాంపూలనే వాడాలి
★ వేడి నీళ్లకు బదులు గోరువెచ్చని నీరు ఉత్తమం
★ డ్రయర్ల వాడకం తగ్గించి జుట్టును సహజంగా ఆరనివ్వాలి
★ విటమిన్ A, E, జింక్, బయోటిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి.