VIDEO: మంచు ప్రభావంతో మాడిపోతున్న జీడి పూత

VIDEO: మంచు ప్రభావంతో మాడిపోతున్న జీడి పూత

SKLM: జిల్లాలోని గత కొద్ది రోజులుగా కురుస్తున్న పొగ మంచుతో జీడి రైతులు విలవిల్లాడుతున్నారు. ఉద్ధానం పరిధిలోని సోంపేట, కంచిలి, కవిటి, పలాస, వజ్రపుకొత్తూరు మందస మండలాల పరిధిలోని 28,854 ఎకరాల్లో జీడితోటలు సాగవుతున్నాయి. మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంటలకు పూసిన పూత మాడిపోయి రాలిపోతుందని, పంటలకు తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.