VIDEO: ముందస్తుగానే ఇసుక డంపులు..

VIDEO: ముందస్తుగానే ఇసుక డంపులు..

NZB: జిల్లాలోని మంజీరా నదిలో నీరు చేరితే ఇసుక తవ్వకాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశముందని ముందే గ్రహించిన ఇసుకాసురులు ఇసుకను అక్రమంగా వర్ని చుట్టుపక్కల ప్రాంతాలకు తరలించి నిల్వ చేస్తున్నారు. ఈ క్రమంలో అదును చూసి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.