పసుపు బియ్యంతో మహిళ చిత్రం

పసుపు బియ్యంతో మహిళ చిత్రం

SDPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా 50కిలోల పసుపు బియ్యం ఉపయోగించి మహిళ చిత్రాన్ని అద్భుతంగా తయారుచేసి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంటిలో స్త్రీని సృష్టించండన్నారు. ఈ చిత్రం మహిళలకు అంకితమిచ్చాడు.