ఇరాన్‌పై ఆస్ట్రేలియా ప్రధాని సంచలన ఆరోపణలు

ఇరాన్‌పై ఆస్ట్రేలియా ప్రధాని సంచలన ఆరోపణలు

ఇరాన్‌పై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ సంచలన ఆరోపణలు చేశారు. కొంతకాలంగా ఆస్ట్రేలియాలో యూదులపై జరుగుతున్న దాడులకు ఇరాన్ ప్రధాని కారణమని మండిపడ్డారు. ఇరాన్ జాతి విద్వేషాలను రెచ్చగొడుతుందని విమర్శించారు. ఈ కారణంతోనే ఇరాన్ రాయబారిని తమ దేశం నుంచి బహిష్కరించినట్లు వెల్లడించారు.