'అంబేద్కర్ 69వ వర్ధంతిని విజయవంతం చేయాలి'

'అంబేద్కర్ 69వ వర్ధంతిని విజయవంతం చేయాలి'

MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలో శనివారం జరిగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తొర్రూరు మండల అధ్యక్షుడు రాయిశెట్టి యాకేందర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.