పరిహారం చెక్కు అందించిన ఇంఛార్జి కలెక్టర్
SRCL: సెర్ప్‌లో సీసీగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిహారం అందజేశారు. ఇల్లంతకుంట మండలంలోని సెర్ప్ సీసీ సదయ్య మరణించిన విషయం తెలిసిందే. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంఛార్జి కలెక్టర్ స్త్రీనిధి ద్వారా రూ. 1.50 లక్షల పరిహారం చెక్కును సదయ్య భార్య మంద సరళకు సమర్పించారు.