ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్: CP
KMM: DEC 11, 14, 17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆయా మండలాల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని సీపీ సునీల్ దత్ తెలిపారు. అదేవిధంగా ఆయా తేదీలలో ఆయా మండలాల్లో వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.