జొన్నవాడలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

జొన్నవాడలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

NLR: జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ ప్రారంభం అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూటమి నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మొక్కలు నాటాలన్నారు. ప్రజలు ఆరోగ్యానికి మొక్కలు నాటి పరిరక్షించడం ఎంతో అవసరమని సూచించారు.