ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కారుకి ప్రమాదం

ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కారుకి ప్రమాదం

KKD: ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. అంతర్వేదిలో బుధవారం సాయంత్రం లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ప్రవచనాలు చెప్పడానికి వస్తున్న సమయంలో తాళ్లరేవు వద్ద తాను ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి మరో కారు ఢీకొట్టిందని ఆయన అంతర్వేదిలో చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాలేదన్నారు.