VIDEO: హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ భారత్

VIDEO: హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ భారత్

NZB: ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్‌లో హనుమాన్ ఆలయంలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఆలయం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించారు. 44వ ఆదివారం సందర్భంగా జిరాయత్ నగర్‌లోని పురాతన దేవాలయమైన హనుమాన్ ఆలయంలో ఇటువంటి స్వచ్చంద కార్యక్రమం నిర్వహించేందుకు సహకారించిన ఆలయ కమిటీ సభ్యులకు, కాలనీ వాసులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.