కరెంట్ షాక్‌తో కూలీ మృతి

కరెంట్ షాక్‌తో కూలీ మృతి

MDCL: కుత్బుల్లాపూర్ గండిమైసమ్మ  -నర్సాపూర్ ప్రధాన రహదారిపై దుండిగల్ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా కూలీ మృతి చెందాడు. కరెంట్ కేబుల్ కోసం గుంత తవ్వుతున్న సమయంలో భూమిలో ఉన్న కేబుల్ వైర్ షాక్‌తో మహబూబాబాద్ జిల్లాకు చెందిన గోపి(34) అక్కడికక్కడే మరణించాడు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.