పవన్‌ కళ్యాణ్‌పై మండిపడ్డ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

పవన్‌ కళ్యాణ్‌పై మండిపడ్డ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

MBNR: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పవన్ కళ్యాణ్ పండి పడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒంటరిగా గెలవలేక కమ్మ, కాపు సామాజిక వర్గాలను ఏకం చేసి, సినిమాలో లాగా సమయానికి చంద్రబాబు వచ్చి కాపీడితే గెలిచావని అన్నారు. తెలంగాణ మీద ఎందుకు ఏడుస్తావు అని పవన్‌ను విమర్శించారు.