గ్రంథాలయంలో వ్యాసరచన పోటీలు

గ్రంథాలయంలో వ్యాసరచన పోటీలు

BDK: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఐదవ రోజు కొత్తగూడెంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జూనియర్స్‌కు గ్రంథాలయాల ఉపయోగాలు, సీనియర్స్‌కు ఆధునిక సమాజంలో మహిళల పాత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొన్నారు.