ఆకివీడులో బార్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఆకివీడులో బార్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

W.G: ఆకివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కొత్త బార్ పాలసీ ప్రకారం ఒక బార్ ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. 2025-28 బార్ పాలసీ ప్రకారం ఈనెల 18 నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. లాటరీ భీమవరం కలెక్టరేట్‌లో 28వ తేదీన తీస్తారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు 9440902440 నంబర్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు.