VIDEO: రక్తదానం ప్రాణదానంతో సమానం

NDL: ప్రమాద సమయంలో మనం బాధితులకు ఇచ్చే రక్త దానం ప్రాణదానంతో సమానం అని ఎస్ఐ రమేశ్ బాబు, పారిశ్రామికవేత్త గౌరీ హుస్సేన్ రెడ్డి అన్నారు.ఆదివారం బేతంచెర్లలోని ప్రజాపిత బ్రహ్మకుమారి కార్యాలయంలో రాజయోగిని ప్రకాశమణి దాది 18వ పుణ్యస్మృతి సందర్భంగా సందర్భంగా మేఘా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.