'మండలాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా'
KDP: సిద్దవటం జేఏసీ ఆధ్వర్యంలో మాధవరం-1 గ్రామంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షకు బుధవారం రాజంపేట TDP పార్టీ నియెాజక వర్గ ఇంఛార్జ్ చమర్ధి జగన్ మోహన్ రాజు సందర్షించి తన మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సిద్దవటం ప్రజల ఆకాంక్ష మేర జేఏసీ సభ్యుల కఠోర దీక్షలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని జేఏసీ నేతలతో కలసి CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.