నేడు రాజమండ్రిలో యథాతథంగా పీజీఆర్ఎస్

నేడు రాజమండ్రిలో యథాతథంగా పీజీఆర్ఎస్

E.G: రాజమండ్రిలో నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం యథాతదంగా జరగనుందని కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు నేరుగా సమర్పించుకోవచ్చుని అన్నారు. అర్జీలు ముందుగా Meekosam.ap.gov.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలన్నారు.