వినాయక నిమజ్జనంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

వినాయక నిమజ్జనంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

PLD: నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో ఆదివారం రాత్రి ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నాయి.. వినాయక నిమజ్జనం సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న బాధితుడు మణికంఠ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వినాయకుని ఊరేగింపులో కొందరు తమపై రాళ్ల దాడి చేశారని తెలిపారు.