నగరంలో చికెన్ ధర ఎంతంటే..?

నగరంలో చికెన్ ధర ఎంతంటే..?

HYD: నగరంలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.189 నుంచి రూ.195 మధ్యగా ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 195 నుంచి రూ.215 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే ఇది రూ. 10–20 వరకు పెరిగిందని చికెన్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు.