సీఎం మార్పుపై తొలిసారి స్పందించిన ఖర్గే

సీఎం మార్పుపై తొలిసారి స్పందించిన ఖర్గే

కర్ణాటక సీఎం మార్పు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ అంశంపై ఇప్పటికే CM సిద్ధరామయ్య, DY CM డీకే మద్దతుదారులు అధిష్టానాన్ని కలిసి తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తొలిసారి స్పందించారు. సీఎం మార్పుపై అందరితో చర్చిస్తానని వెల్లడించారు. ఆ సమావేశంలో అగ్రనేతలైన రాహుల్, సోనియా గాంధీలతో పాటు CM, DY CMలు కూడా ఉంటారని తెలిపారు.