నగరంలో వెలిసిన బ్యానర్‌.. సర్వత్రా చర్చ

నగరంలో వెలిసిన బ్యానర్‌.. సర్వత్రా చర్చ

కడప: నగరంలో ఈరోజు ఉదయం వెలసిన ఓ బ్యానర్‌పై ప్రజలలో సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలు ఎవరు ఈ కే.జయశ్రీ అంటూ కొత్త అనుమానాలకు దారితీస్తోంది. బిల్డింగ్ అనుమతులు 2 అంతస్తులు కాగా, కట్టింది 4 అంతస్తులు అంటూ.. కడప నగరపాలక సంస్థ అధికారులకు కళ్లకు కనిపించడం లేదా అని బ్యానర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.