రాజాంలో జూనియర్ కాలేజీని ప్రారంభించిన జెడ్పీ ఛైర్మన్

రాజాంలో జూనియర్ కాలేజీని ప్రారంభించిన జెడ్పీ ఛైర్మన్

VZM: రాజాం నియోజకవర్గంలో ఆగస్ట్యా జూనియర్ కాలేజీని జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్య సమాజ అభివృద్ధికి కీలకమని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలో ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.