RK6 బొగ్గు గనిపై గేట్‌మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే

MNCl: జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని RK6 గని పై బుధవారం ఉదయం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిAITUC రాష్ట్ర అధ్యక్షులు సీత రామయ్య గేట్‌మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థిని గెలిపించాలని కాంగ్రెస్ గెలిస్తేనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు.